నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ శేరిలింగంపల్లి మైనారిటీ నాయకులు ఎండీ జహీరుద్ధీన్ జన్మదిన వేడుకలు కొండాపూర్‌లో శుక్రవారం ఘనంగా జరిగాయి. స్థానిక వార్డు మెంబర్, టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు చాంద్‌పాషా కార్యాలయంలో జరిగిన వేడుకలలో జహీరుద్ధీన్ కేక్ కట్‌చేశారు. ఈ సందర్భంగా చాంద్ పాషాతో పాటు నాయకులు రామ్ కటకం, హనీఫ్, మహేష్, గోపాల్, కృష్ణలు జహీర్‌ను జహీరు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.