శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): ఆంగ్ల నూతన సంవత్సరం సందర్బంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి ఆల్విన్ కాలనీ డివిజన్ తెరాస నాయకులు అనిల్ రెడ్డి, భాస్కర్, బాలరాజులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే కొండాపూర్ డివిజన్ సెక్రటరీ బలరాం యాదవ్ సాయిరాం బ్రిక్స్ నూతన సంవత్సరం డైరీని ఆరెకపూడి గాంధీ ఆవిష్కరించారు.







