చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి టీఆర్ఎస్ నాయకులు దొంతి లక్ష్మీనారాయణ గౌడ్, కరుణాకర్ గౌడ్, గండిచర్ల జనార్ధన్‌రెడ్డిలు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను సోమవారం మర్యాదపూర్వకంగా కలశారు. నూతన సంవత్సరం సందర్భంగా మంత్రికి పుష్ఫగుచ్ఛం అందజేసి వారంతా శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్ మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.






