చందానగర్ గాంధీ విగ్రహం వద్ద ప్రభుత్వ విప్ గాంధీ జెండావిష్కరణ

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ నగర్ డివిజన్ పరిధిలోని గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ జెండాను స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తో కలసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రవీందర్ రావు, మోహన్ గౌడ్, లక్ష్మీ నారాయణ గౌడ్, మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్ , డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి , మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , నాయకులు లక్ష్మారెడ్డి , నాయినేని చంద్రకాంత్ రావు, జనార్దన్ రెడ్డి , కరుణాకర్ గౌడ్, వెంకటేష్ ముదిరాజ్, గురు చరణ్ దుబే , ప్రవీణ్ , గుడ్ల ధనలక్ష్మి , ప్రీతమ్, ఓ వెంకటేష్ , రవీందర్ రెడ్డి, మల్లేష్ గుప్తా , అక్బర్ ఖాన్ , పారునంది శ్రీకాంత్ , హరీష్, దాస్ , ఎల్లమ్మయ్య , కుమార్, రషీద్, నరేంద్ర బల్లాల, రమణ , శ్రీధర్ రెడ్డి , సునీత , భవాని చౌదరీ , పార్వతి తదితరులు పాల్గొన్నారు‌.

చందానగర్ గాంధీ విగ్రహం వద్ద పార్టీ జెండావిష్కరణలో‌ ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here