నమస్తే శేరిలింగంపల్లి : కరీంనగర్ జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 14 నుంచి 16 వరకు జరిగే రాష్ట్ర మహాసభలను చేయాలని sfi hcu యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు ద్యాన్. శివ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా రంగా సమస్యలపై ఈ మహాసభలో చర్చించి భవిషత్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం NEP-2020 అమలు చేయాలని కుట్ర పన్నుతోందని అన్నారు సెంట్రల్ యూనివర్సిటీలో PHD పరిశోధన విద్యార్థులకు పెలోషిప్స్ సరైన సమయంలో ఇవ్వడం లేదని అనేక సమస్యలతో విద్యార్ధులు సతమత మవుతున్న ప్రభుత్వాలు పట్టించు కోవడం లో విఫలమైదని ఆరోపించారు.