తెరాస‌లో చేరిన సెవెన్ హిల్స్ కాల‌నీ టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు

హైద‌ర్‌న‌గ‌ర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజ‌క‌వ‌ర్గం పరిధిలోని హైదర్ నగర్ లో సెవెన్ హిల్స్ కి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం తెరాసలో చేరారు. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కుమారుడు పృథ్వి ఆధ్వర్యంలో వారు తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు హైదర్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నార్నె శ్రీనివాసరావుకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్ర‌క‌టించారు.

తెరాస‌లో చేరిన వారికి పార్టీ కండువాలు క‌ప్పుతున్న పృథ్వి
పార్టీలో చేరిన వారితో పృథ్వి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here