శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా రాజుశెట్టి నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను కార్పొరేటర్‌గా గెలిపించాలని అభ్యర్థించారు.
