వ్యాక్సినేషన్ సెంటర్లను పరిశీలించిన టీఆర్ఎస్ చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సినేషన్ వేసుకోవాలని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటింటికి తిరిగి కరోనా టీకా వేసే కార్యక్రమాన్ని చేపట్టిందని టీఆర్ఎస్ పార్టీ చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం చందానగర్ డివిజన్ పరిధిలోని శిల్ప ఎన్ క్లేవ్ , డిఫెన్స్ కాలనీ , ఫ్రెండ్స్ కాలనీ, సురక్ష ఎన్ క్లేవ్ కాలనీలలో‌ చేపట్టిన ఇంటి ఇంటికి కోవిడ్ వాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఆయనతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

కరోనా వ్యాక్సినేషన్ ను పరిశీలిస్తున్న రఘునాథరెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here