మైత్రీన‌గ‌ర్‌, ఉషోద‌య ఎన్‌క్లేవ్‌ల‌లో ప‌ర్య‌టించిన‌ ప్ర‌భుత్వ విప్ గాంధీ, కార్పొరేట‌ర్లు పూజిత జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌

నమస్తే తెలంగాణ: హ‌ఫీజ్‌పేట్‌ డివిజన్ పరిధిలోని మైత్రి నగర్ ఫేజ్-2, 3, ఉషోదయ ఎన్ క్లేవ్ కాలనీలలో‌ గురువారం ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. స్థానిక కార్పొరేటర్లు‌ పూజిత, జగదీశ్వర్ గౌడ్‌ల‌తో కలిసి ప్రభుత్వ విప్‌ ఆరెకపూడి గాంధీ ఆయా కాల‌నీలో ప‌ర్య‌టించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రాధాన్య‌తా క్ర‌మంలో స‌మ‌స్య‌ల‌న్నింటిని పరిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు. పట్టణ ప్రగతిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో చందానగర్ డిప్యూటీ కమిషనర్ సుదాంశు, ఈఈ శ్రీకాంతి, హెల్త్ ఆఫీసర్ కార్తిక్, డీఈ‌ సురేష్, హెచ్ఎండబ్లుఎస్ఎస్ బి జనరల్ మేనేజర్ రాజశేఖర్, డీజీఎం నాగప్రియ, ఏఈ ధీరజ్, ట్రాన్స్‌కో ఏఈ కాద్రి, శానిటేషన్‌ సిబ్బంది శ్రీనివాస్, మహేష్, డివిజన్ టీఆర్ఎస్ నాయకులు నల్లా సంజీవ్ రెడ్డి, వార్డ్ సభ్యులు కనకమామిడి‌,‌ బిహెచ్ఈఎల్ హెచ్ఐజీ (ఉషోదయ ఎన్ క్లేవ్) కాలనీ అధ్యక్షుడు టి. నాగేశ్వర రావు, మైత్రి నగర్ ఫేస్-2 కాలనీ అధ్యక్షుడు సుబ్బా రెడ్డి, మైత్రి నగర్ ఫేస్-3 కాలనీ అధ్యక్షుడు దయానంద్ రెడ్డి, ఎన్.పూర్ణ చందర్ రావు, డి. నరసింహ, డి.నాగేశ్వర, సత్తి రాజు, శ్రీహరి రావు, వెంకటేశ్వర రెడ్డి, చంద్ర శేఖర్,‌ రాంబాబు, బిక్షపతి, రాంబాబు రెడ్డి, మురళీధర్, కోటేశ్వర రావు, ఈశ్వర కుమార్, కృష్ణ మూర్తి, ప్రభాకర్ రావు,సి.వి.రెడీ, ప్రేమ కుమార్, ప్రభాకర్ రెడ్డి, కరుణాకర్, సుధాకర్ రావు, నాగరాజు, ఈశ్వర కుమార్, రవీంద్రనాథ్ రెడ్డి,సుభాష్, వీర్ రాజు, శేషగిరి రావు, హరి కృష్ణ, మహేష్ బాబు, శ్రీనివాస్ రావు, కృష్ణయ్య, రమణయ్య, నారాయణ్ రెడ్డి, రాజారావు, రత్నయ్య, పాండు, వెంకట్ నరసాయ్య, శివ కాంత్, రామ్మూర్తి, భాస్కర్ రెడ్డి, మహిళలు విమల దేవి, సాయి జ్యోతి, వర్క్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, శ్రీధర్ చారి, ఎలక్ట్రికల్ కలీల్, తదితరులు పాల్గొన్నారు.

హఫీజ్ పేట్ డివిజన్ లో నిర్వహించిన‌ పట్టణ ప్రగతిలో సమస్యలపై మాట్లాడుతున్న‌ ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్లు పూజితజగదీశ్వర్‌ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here