అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తాం – రూ. 3.15 కోట్ల‌ నిధులతో సీసీ రోడ్డు పనులకు ప్రభుత్వ విప్ గాంధీ శంకుస్థాపన

నమస్తే శేరిలింగంపల్లి: అభివృద్ధి విషయంలో కేసీఆర్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ ఏ బ్లాక్, మార్తాండ్ నగర్, రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్, రాజరాజేశ్వరి కాలనీ, సిద్దిక్ నగర్, వడ్డెర బస్తీ, జనార్ధన్ హిల్స్ కాలనీలలో రూ. 3 కోట్ల 41 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోకజకర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని అన్నారు.

కొండాపూర్ డివిజన్ లో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ

కొండాపూర్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో సమస్య తీరనున్నట్లు చెప్పారు. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రవి ముదిరాజ్, కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు కృష్ణ గౌడ్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, నాయకులు ఉట్ల కృష్ణ, జంగం గౌడ్, శ్రీనివాస్ చౌదరి, తిరుపతి రెడ్డి, తిరుపతి , దశరథ్, రమేష్, వేణుగోపాల్, కె. నిర్మల, రూప రెడ్డి, మీనా, బాల్ రెడ్డి, జూపల్లి శ్రీనివాస్, వెంకటేష్, మోహన్ దాస్, చైతన్య, రవి, శ్రీనివాస్, డా. రమేష్, మంగమ్మ, అబేద్ అలీ, హిమామ్, సయ్యద్ ఉస్మాన్, కాశెట్టి అంజి, సమద్, కట్ల శ్రీను, ఖలీమ్, అక్రమ్, షేక్ జలీల్, వాసు దేవ రావు, వినయ్, నిరిష్ సయ్యద్ అమీనుద్దీన్, ఈరమ్మ, నందు, బసవ రాజు, సాగర్ చౌదరి, ఆనంద్ చౌదరి, వినోద్, గణపతి, యాదగిరి గౌడ్, గోపాల్ గౌడ్, భాస్కర్, రమేష్, లక్ష్మి భాయి, రేఖా, సరోజ రెడ్డి, సునీత, మణెమ్మ, సాబెరా, ఉప్పు శ్రీనివాస్, సంతోష్, మఖ్బుల్, అహ్మద్, బురాన్, ఎమ్. బాలరాజు, జి. రాము, జి సత్తయ్య, ఏ తిరుపతి, ఏ వల్లేష్, సాయి, ఖాసీం, తిరుపతి, ఏ. సత్తయ్య, పి. వెంకటయ్య డివిజన్ నాయకులు, కార్యకర్తలు, వార్డు మెంబర్లు, ఏరియా, కమిటీ మెంబర్లు, బూత్ కమిటీ మెంబర్లు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here