ఫైర్ సేఫ్టీ అనుమతి లేని హోటళ్లను మూసివేయండి: మిద్దెల మల్లారెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పెద్ద పెద్ద హోటల్స్ కు ఫైర్ సేఫ్టీ పర్మిషన్లను పరిశీలించాలని కోరుతూ జోనల్ కమిషనర్ కు మిద్దెల మల్లారెడ్డి వినతిపత్రం సమర్పించారు.

మిద్దెల మల్లారెడ్డి

నియోజకవర్గ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా ఉన్న పెద్ద పెద్ద హోటళ్లను తనిఖీ చేసి కచ్చితంగా ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ ఉంటేనే వాటికి అనుమతి ఇవ్వాలన్నారు. లేనివాటిని మూసివేయించాలని కోరారు. వివిధ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే వారు హోటళ్లలో నివసిస్తారని, ఫైర్ సేఫ్టీ లేని ఇలాంటి హోటళ్ల వాళ్ళ వారికీ ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here