ఘ‌నంగా కార్తీక మాస పూజ‌లు

చందాన‌గ‌ర్‌‌‌‌‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందాన‌గ‌ర్‌లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం చివ‌రి సోమ‌వారం సంద‌ర్భంగా ఉదయం 4 నుండి 6 గంట‌ల‌ వరకు నమక చమక సహిత మహాన్యాస పూర్వక ఏకాదశ పంచామృత మహా రుద్రాభిషేకం నిర్వ‌హించారు. అదేవిధంగా 6.3 నుండి 11.30గంట‌ల వరకు పంచామృత అభిషేకాలు నిర్వ‌హించారు. ఈ పూజా కార్య‌క్ర‌మాల్లో ప‌రిస‌ర ప్రాంతాల‌కు చెందిన భ‌క్తులు అధిక సంఖ్య‌లో పాల్గొని తీర్ధ ప్రసాదాల‌ను స్వీక‌రించారు.

శివ‌లింగానికి అభిషేకం నిర్వ‌హిస్తున్న అర్చ‌కులు
పూజ‌ల్లో పాల్గొన్న భ‌క్తులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here