మియాపూర్ సీఐ వెంకటేశ్‌కి అంతర్జాతీయ కరోనా వారియర్ అవార్డు

మియాపూర్‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కరోనా సమయంలో అందించిన సేవలను గుర్తించి మియాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ వెంకటేశ్ కి విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ అంతర్జాతీయ కరోనా వారియర్ అవార్డును అందజేసింది. ఆ సంస్థ ఫౌండర్, డైరక్టర్ ఆ అవార్డును సోమ‌వారం సీఐ వెంక‌టేశ్‌కి అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్ ప్రేమ కుమార్, గోపరాజు శ్రీనివాస్, నరసింహారావు పాల్గొన్నారు.

అంతర్జాతీయ కరోనా వారియర్ అవార్డును అందుకుంటున్న మియాపూర్ సీఐ వెంకటేశ్‌
మియాపూర్ సీఐ వెంకటేశ్ కి ల‌భించిన అంతర్జాతీయ కరోనా వారియర్ అవార్డు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here