నమస్తే శేరిలింగంపల్లి: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మసీద్ బండ, పాపి రెడ్డి కాలనీ, లింగంపల్లి, హఫీజ్ పేట్, కొండాపూర్ తదితర ప్రాంతాలలో మాజీ శాసనసభ్యులు బిక్షపతి యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. నియోజకవర్గ ప్రజలందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
