గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్లలో ఉన్న శ్రీ శ్రీ శ్రీ భవాని రాజరాజేశ్వర స్వామి వార్షికోత్సవంలో కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, మంజుల రఘునాథ్ రెడ్డిలతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రవీందర్, తెరాస నాయకులు సత్యనారాయణ రెడ్డి, హోప్ ఫౌండేషన్ ఛైర్మన్ కొండా విజయ్ కుమార్
పాల్గొన్నారు.
