హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): TSIIC చైర్మన్ బాలమల్లు గ్యాదరి జన్మదినం సందర్భంగా TPUS రాష్ట్ర అధ్యక్షుడు గంధం రాములు ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో
TRS సీనియర్ నాయకులు గజ్జల నాగేష్, విక్రమ్, శుభ్రపద పాటిల్, సోషల్ మీడియా ఇంఛార్జి మోహన్ నాయక్, ఈసి మెంబర్ రూప్ సింగ్ పాల్గొన్నారు.