శేరిలింగంపల్లి, నవంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మూగల ప్రతాప్ రెడ్డి ఇటీవల కన్నుమూయగా శుక్రవారం ఆయన కుటుంబ సభ్యుడు రఘునాథ్ రెడ్డి, అన్నదమ్ముళ్లను మాజీ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ రంజిత్ రెడ్డి పరామర్శించారు. ఆయన వెంట గౌతమ్ గౌడ్, నరేందర్ రెడ్డి , పృథ్వీ రాజ్ రెడ్డి , రాజన్ ఉన్నారు.






