కరోనా వ్యాక్సినేషన్ ను పరిశీలించిన కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎఫ్ సీ ఐ కాలనీ లో ఏర్పాటు చేసిన ఉచితంగా మొబైల్  వాక్సినేషన్ కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉమాకిషన్, సుప్రజా, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఎఫ్ సీ ఐ కాలనీలో కరోనా వ్యాక్సినేషన్ ను పరిశీలిస్తున్న ‌కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here