మియాపూర్ ప్ర‌జ‌ల‌కు కార్పొరేట‌ర్ శ్రీ‌కాంత్ ఉగాది శుభాకాంక్ష‌లు

శేరిలింగంప‌ల్లి, మార్చి 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు, పాత్రికేయులకు, అభిమానులకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ విశ్వావసు నామ నూతన సంవత్సర (తెలుగు)ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్ర‌జ‌లంద‌రూ ఈ ఏడాది నుంచి సుఖ సంతోషాల‌తో ఆయురారోగ్యాల‌తో వ‌ర్ధిల్లాల‌ని కోరుకుంటున్నానని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here