శేరిలింగంపల్లి, డిసెంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లి మండలం పరివేద గ్రామానికి గాను స్థానిక నాయకుడు ఎ.సురేందర్ గౌడ్ ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రక్తపు జంగం గౌడ్, నాయకులు B సురేష్ గౌడ్, M .శ్రీనివాస్ గౌడ్, ఎ.శ్రీనివాస్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు.






