గ‌ణ‌నాథుల‌కు బాలింగ్ గౌత‌మ్ గౌడ్ ప్ర‌త్యేక పూజ‌లు

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని
హఫీజ్ పేట్ డివిజన్ లోని జ‌నప్రియ‌నగర్ , జ‌నప్రియ 4th ఫేజ్, ప్రకాష్ నగర్ కాలనీ, అంబేద్కర్ నగర్ కాలనీ, మ‌దీనాగూడ కాలనీలోని విఘ్నేశ్వరుని మండపాలలో నిర్వాహకుల‌తో కలిసి బాలింగ్ గౌతమ్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గ‌ణ‌నాథుడికి పూజ‌లు చేసిన బాలింగ్ గౌత‌మ్ గౌడ్

ఈ సంద‌ర్భంగా గౌత‌మ్ గౌడ్ మాట్లాడుతూ భారతదేశంలోనే అతి ముఖ్యమైన పండుగ గణేష్ చవితి అని, ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే ప్రతి ఒక్కరికీ మ‌హా విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాన‌ని ఆయ‌న తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here