బహర్ బిర్యానీ కేఫ్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని ఇక్రిసాట్ కాలనీ లో ప్రధాన రహదారి పై నూతనంగా ఏర్పాటు చేసిన బహర్ బిర్యానీ కేఫ్ ను బుధవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ‌ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రవీందర్ రావు, టీఆర్ఎస్ పార్టీ చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి , మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , హోప్ ఫౌండేషన్ ఛైర్మెన్ కొండా విజయ్, టీఆర్ఎస్ నాయకులు మిరియాల రాఘవరావు , దాసరి గోపి కృష్ణ, రవీందర్ రెడ్డి, అక్బర్ ఖాన్, ఓ. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

బహర్ బిర్యానీ కేఫ్ ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి‌ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here