హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట డివిజన్ పరిధిలో డివిజన్ బీజేపీ అభ్యర్థి బోయిని అనూష మహేష్ యాదవ్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు గడపగడపకూ తిరుగుతూ ప్రచారం చేశారు. కేవలం బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తేనే గ్రేటర్ అభివృద్ధి చెందుతుందన్నారు. డిసెంబర్ 1న జరగనున్న ఎన్నికల్లో భాజపా అభ్యర్థులకు ప్రజలు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.
ఫస్ట్ చెయ్ తో దేబాలు తినం
సెకండ్ కార్ తో గుదిక్కునం
ఇప్పుడు పూవు తో పూజలు చేదాం
అంత మంచి జరుగుతుంది.. ఓటు ఫర్ BJP