డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్‌కు ఘ‌న నివాళి

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 68 వ వర్ధంతి సందర్భంగా నల్లగండ్ల గ్రామంలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ శేరిలింగంప‌ల్లి ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, ప్రవీణ్ ముదిరాజ్, బాలింగ్ యాదగిరి గౌడ్, సయ్యద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.

నివాళులు అర్పిస్తున్న జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here