నమస్తే శేరిలింగంపల్లి: ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత సరికొత్త ఆలోచనలతో తమ కాళ్లపై తాము నిలబడి స్వయం ఉపాధి పొందడం సంతోషకరమని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన టీ టైం హుగర్ సాప్ట్ ఫుడ్ కోర్టు ని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ప్రారంభించారు. కార్యక్రమంలో కృష్ణ కాంత్, రజినీకాంత్, సంతోష్, రాజేష్, అశోక్, కాలనీ అధ్యక్షుడు నారాయణ రావు, రామరాజు, వినోద్, హరి, చంద్రిక ప్రసాద్ గౌడ్ తదితరులు ఉన్నారు.
