జనప్రియ ఫేస్ 1 లో బస్తీ కమిటీ ఎంపిక

నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ డివిజన్‌ పరిధిలోని ‌జనప్రియ ఫేస్ 1 కాలనీలో టీఆర్ఎస్ బస్తీ కమిటీలను టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఎంపిక చేస్తున్నట్లు కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. జనప్రియ ఫేస్ -1 లో టీఆర్ఎస్ బస్తీ, మహిళా కమిటీలను ఎంపిక చేశారు. జనప్రీయ ఫేస్ – 1 బస్తీ కమిటీ అధ్యక్షునిగా ఎస్. శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాము,గౌరవ అధ్యక్షులుగా ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులుగా రమేష్, జగన్మోహన్ గౌడ్,జనరల్ సెక్రెటరీ చలపతి,జాయింట్ సెక్రటరీ కోటేశ్వర్ రావు, కృపాకర్ రావు,ఆర్గనైజిగ్ సెక్రెటరీ ధర్మారెడ్డి, గురుప్రసాద్, కల్చరల్ సెక్రెటరీ నవీన్, నర్సింహరావు, పబ్లిసిటీ సెక్రెటరీ గా బ్రహ్మానందరెడ్డి, రాజు, ట్రెజరర్ శ్రీకాంత్,అడ్వైజరీ శివ రామ్ రాథోడ్ తదితరులను ఎన్నుకున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here