ఆదర్శ్ నగర్ లో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పర్యటన

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ఆదర్శనగర్ కాలనీ లో శనివారం కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పర్యటించారు. పలు సమస్యలపై కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. ఆదర్శ నగర్ రోడ్ నెంబర్ 3 లో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణం పనులను పరిశీలించారు. సీసీ రోడ్డు నిర్మాణం పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సోమదాస్, ఏఈ సునీల్, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

ఆదర్శ్ నగర్ లో పర్యటిస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here