శాంతీనగర్ విఘ్నేశ్వరుని పూజలో కసిరెడ్డి సింధురఘునాథ్ రెడ్డి దంపతులు

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని శాంతినగర్ లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో శనివారం చందానగర్ డివిజన్ బిజెపి కాంటెస్టెడ్ కార్పోరేటర్ కసిరెడ్డి సింధూ రఘునాథ్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుండి అందరిని విముక్తి కలిగించాలని గణేషుడిని కోరుకున్నట్టు ఆమె తెలిపారు. అందరూ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న వ్యాక్సిన్ తప్పకుండా వేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జరిగిన అన్నప్రసాద వితరణలో కసిరెడ్డి సింధూ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు వినోద్, రాజు, రాములు, మ్యాగీ, నగేష్ పాల్గొన్నారు.

వినాయక పూజలో కసిరెడ్డి సింధూరఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here