పాండిచ్చేరిలో తెలంగాణ హైకోర్టు లాయర్ల సత్తా

  • 20 ఓవర్లలో 165 పరుగులు
  • 135 పరుగులకు ఆలౌట్ అయిన అలహాబాద్ హైకోర్టు లాయర్స్
  • విజేతలు, రన్నర్స్ కు ట్రోఫీలు అందజేసిన పాండిచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి, హోంమంత్రి, న్యాయశాఖ మంత్రి
విజేతలు, రన్నర్స్ కు ట్రోఫీలు అందజేస్తున్న పాండిచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి, హోంమంత్రి, న్యాయశాఖ మంత్రి

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ హైకోర్టు లాయర్లు 20 ఓవర్లలో 4 వికెట్లకు 165 (కలిద్ 32 బంతుల్లో 35, 3×4, 2×6, మనోజ్ 31,2×4, 24 బంతుల్లో 1×6, రాహుల్ తపాడియా 45 ,21 బంతుల్లో 4×6, సయ్యద్ మన్సూర్ 25 బంతుల్లో 34 5×4,) రన్స్ చేశారు. తెలంగాణ హైకోర్టు లాయర్లు విధించిన 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన అలహాబాద్ హైకోర్టు లాయర్స్ 18.3 ఓవర్లలో 135 పరుగుల వద్ద చతికిల పడింది. (ఆజాద్ ఖాన్ 44, 5×4,1×6, 36 బంతుల్లో ) ఆశిష్ మల్హోత్రా 27, 2×6, స్వామి 3/23, రాహుల్ తపాడియా 3/10, షాహిద్ దయాని 3/19, కె.సునీల్ గౌడ్ 1/15) రన్స్ చేశారు. తెలంగాణ హైకోర్టు లాయర్స్ టీమ్ ఫైనల్స్ గెలిచింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రాహుల్ తపాడియా, మ్యాన్ ఆఫ్ ద సిరీస్: రాహుల్ తపాడియా నిలిచారు. ఈ సందర్బంగా పాండిచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి, హోంమంత్రి, న్యాయశాఖ మంత్రి విజేతలు, రన్నర్స్‌కు ట్రోఫీలు అందజేశారు.

ట్రోఫీతో తెలంగాణ హైకోర్టు లాయర్లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here