ఘనంగా కాంగ్రెస్ నాయకుడు కంది చిన్న జన్మదినం… శుభాకాంక్షలు తెలిపిన జగదీశ్వర్ గౌడ్…

నమస్తే శేరిలింగంపల్లి : కాంగ్రెస్ నాయకుడు కంది చిన్న తన జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలను, తన సీనియర్ నాయకులను కలిసి వారి ఆశీర్వాదం పొందారు. తనతోటి నాయకులు, కార్యకర్తలు తన నివాసానికి వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిసారీ ఇలాగే సంతోషంగా మరెంతో ఘనంగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.

కాంగ్రెస్ నాయకుడు కంది చిన్న కు మిఠాయి తినిపిస్తున్న శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీ జగదీశ్వర్ గౌడ్

ఇందులో భాగంగానే శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీ జగదీశ్వర్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలవగా.. ఆయన ఆశీర్వదించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మన్నేపల్లి సాంబశివరావు దొంతి శేఖర్ సంగారెడ్డి పాల్గొన్నారు.

కంది చిన్న కు శుభాకాంక్షలు తెలుపుతున్న శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీ జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here