జీహెచ్ఎంసీ 2020 ఎన్నికల ఫలితాలు-కొండాపుర్ డివిజన్ 104 (మొద‌టి రౌండ్)

నమస్తే శేరిలింగంపల్లి: జిహెచ్ఎంసి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు తొలి రౌండ్ లో పోస్టల్ బ్యాలెట్లతో అధికారులు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. రౌండ్ కు 14 వేల ఓట్లను లెక్కించనున్నట్లు అధికారులు ప్రకటించడంతో ప్రక్రియ అంతా రెండు రౌండ్లలోనే పూర్తి కానుంది. కొండాపూర్ డివిజన్ నుండి అధికార టిఆర్ఎస్ పార్టీ తరపున సిట్టింగ్ కార్పొరేటర్ హమీద్ పటేల్ పోటీ చేస్తుండగా, బిజెపి నుండి ఎం.రఘునాథ్ యాదవ్ బరిలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా గంగుల మహిపాల్ యాదవ్, సిపిఐ అభ్యర్థి గా కనకమామిడి శ్రీశైలం గౌడ్, టిడిపి అభ్యర్థిగా సిరాజ్, స్వతంత్ర అభ్యర్థులుగా జనపాల దుర్గ ప్రసాద్(టార్చ్), సాజిదా బేగం(బ్యాట్), ఎం.హరీష్ సాగర్ (గ్లాస్) లు పోటీలో నిలిచారు. ఈ డివిజన్ లో పోస్టల్ బ్యాలెట్లు బిజెపికి 5 వచ్చాయి. 

తొలి రౌండ్ ముగిసే సరికి ఎన్నికల ఫలితాలు క్రింది విధంగా ఉన్నాయి.

టీఆరెఎస్ –6085
బిజెపి -6436
కాంగ్రెస్ -549
టిడిపి –364
సిపిఐ –33
జనపాల దుర్గ ప్రసాద్ -17
సాజిదా బేగం -06
ఎం.హరీష్ సాగర్ -35

NOTA- 35

INVALID-316

మెజారిటీ – BJP 351

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here