శేరిలింగంపల్లి, ఆగస్టు 13 (నమస్తే శేరిలింగంపల్లి): హౌస్ అఫ్ స్పిరిట్ అధినేత రక్తపు నరసింహ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నరేందర్ గౌడ్ కనకమామిడి హాజరై రక్తపు నరసింహ గౌడ్‌ను పూలమాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అశోక్ గౌడ్, దొంతి లక్ష్మీనారాయణ గౌడ్, రాచమళ్ల ప్రకాష్ గౌడ్, బాలింగ్ యాదగిరి గౌడ్, ఏకాంత్ గౌడ్, రక్తపు కృష్ణ గౌడ్, విక్రమ్ గౌడ్, సందీప్ గౌడ్, పవన్ ముదిరాజ్, నరేష్ రాజ్, జే.పీ. రాజు, లక్ష్మీకాంత్ రెడ్డి, బాలరాజు గౌడ్, రవి గౌడ్, రాము గౌడ్, వేణుగోపాల్ గౌడ్, సాయి గౌడ్, వెంకటేష్, శ్రీకాంత్‌తోపాటు పలువురు నాయకులు పాల్గొని రక్తపు నరసింహ గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.






