మియాపూర్ సీఐ జయరాంకు బీఆర్ఎస్ నేతల శుభాకాంక్షలు

శేరిలింగంప‌ల్లి, జూలై 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ పోలీస్ స్టేషన్‌కు నూతనంగా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా బాధ్యతలు స్వీకరించిన జయరాంను బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి, అడ్వకేట్ అరవింద్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బాధ్యతల్లో ఆయన విజయవంతంగా సేవలందించాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలియజేశారు. ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా పనిచేయాలని కోరుతూ తమ శుభాభినందనలు వ్యక్తం చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here