శేరిలింగంపల్లి, ఏప్రిల్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ ప్రశాంత్ నగర్ కాలనీలో భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకుడు నీరటి చంద్రమోహన్ పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకుడు రంగా, నాయకులు అశోక్, లక్ష్మణ్, రాజు, రవి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.






