పీటీపీ కార్య‌క్ర‌మంలో ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ

శేరిలింగంప‌ల్లి, మార్చి 22 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లిలోని జీహెచ్ఎంసీ మియాపూర్ స‌ర్కిల్ 48 కార్యాల‌యంలో పీటీపీ కార్య‌క్ర‌మంలో భాగంగా మొత్తం 6 ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించిన‌ట్లు అధికారులు తెలిపారు. అందులో స‌మీక్షించాల్సిన ద‌ర‌ఖాస్తులు 4 ఉన్నాయ‌ని, డ‌బుల్ పీటిన్ ద‌ర‌ఖాస్తు ఒక‌టి ఉంద‌ని, డిమాండ్ క‌రెక్ష‌న్ ద‌ర‌ఖాస్తులు రెండు ఉన్నాయ‌ని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here