శేరిలింగంపల్లి, మార్చి 19 (నమస్తే శేరిలింగంపల్లి): బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి కాంటెస్టెడ్ MLA మారబోయిన రవికుమార్ యాదవ్ ని మదీనగూడ డివిజన్ నుండి బీజేవైఎం రాష్ట్ర నాయకుడు నందనం విష్ణు దత్త్ కలసి ఉగాది శుభాకాంక్షలు తెలియచేసి ఉగాది పచ్చడి అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు పాలం శ్రీనివాస్, స్వామి వివేకానంద యూత్ కమిటీ సభ్యులు వినయ్, కేతా రామకృష్ణ, హేమంత్ పాల్గొన్నారు.






