శేరిలింగంపల్లి, మార్చి 16 (నమస్తే శేరిలింగంపల్లి): బోరబండలోని ఓ ప్రముఖ హాస్పిటల్ ఆహ్వానం మేరకు ప్రముఖ హాస్పిటల్ వైద్యురాలు ఉమను టీఆర్పీఎస్ వైద్య సంఘాల తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వెంకట్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట డాక్టర్లు ఖాన్, పవన్, సుజాత, గీత, జశ్విక, పాషా, విద్యాసాగర్, సుజీత్ కుమార్, నవీన్, రఘు, అనిల్, రాజు తదితరులు ఉన్నారు.






