శేరిలింగంపల్లి, మార్చి 14 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ ఇందిరా నగర్ బస్తీలో ఉన్న మజీద్- ఈ- ఉస్మాన్-ఈ- గాని మజీద్ లో బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రషీద్, ఖాసిం, ఇస్మాయిల్, సలీం, ఇబ్రహీం, ప్రకాష్, గౌస్, ప్రమోద్, అనంతరెడ్డి, శ్రీను, అంజి, శేఖర్ పాల్గొన్నారు.






