ఘనంగా దుప్పెళ్లి వెంకటేశం ముదిరాజ్ జన్మదిన వేడుకలు

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని బీహెచ్ఈఎల్ ఫ్రెండ్స్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎల్ఐసి ఆఫ్ ఇండియా సలహాదారులు దుప్పెళ్లి వెంకటేశం ముదిరాజ్ జన్మదిన వేడుకలు శనివారం వారి నివాసంలో ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరేకపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, నార్నే శ్రీనివాస రావు, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతరెడ్డి, కాంటెస్టెడ్ కార్పొరేటర్ సింధు, మాజీ కౌన్సిలర్ లు లక్ష్మీనారాయణ గౌడ్, గుర్రపు రవీందర్ రావు, ఫుడ్ కార్పొరేషన్ మెంబర్ కృష్ణారావు, వెస్ట్ జోన్ బిల్డర్స్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, మిరియాల ప్రీతం, కొండా విజయ్ కుమార్, ఫ్రెండ్స్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు నవీన్, నాగార్జున, కృష్ణ నాయక్ లతో

వెంకటేష్ ముదిరాజ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న పీఏసీ చైర్మన్ గాంధీ, కార్పొరేటర్ నార్నే శ్రీనివాస రావు, రఘునాథ్ రెడ్డి తదితరులు

పాటు దీప్తిశ్రీనగర్, శిల్పా ఎంక్లేవ్, గౌతమి నగర్, అన్నపూర్ణ ఎంక్లేవ్, వెస్ట్ మెట్రో, ఫార్చ్యూన్ హోమ్, సిగ్మా ప్రైడ్, కాంక్రీట్ పల్లవి, గురు రాఘవేంద్ర, సురక్ష కాలనీ, శుభోదయ, డిఫెన్స్ కాలనీ తదితర సంక్షేమ సంఘాల సభ్యులు, ఎల్ఐసి అసోసియేషన్ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని వెంకటేశం ముదిరాజ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here