శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని చందానగర్ సర్కిల్ పరిధిలో ఉన్న అన్ని పారిశుద్ధ్య కార్యకలాపాలపై AMOH, SS, SRPలు, రాంకీ ప్రతినిధులతో ఉప కమిషనర్ శశిరేఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. చందానగర్ సర్కిల్ పరిధిలో డిప్యూటీ కమీషనర్ శశిరేఖ అధ్యక్షతన ప్రాపర్టీ టాక్స్, ట్రేడ్ లైసెన్స్ సేకరణ మెరుగుదల, నోటీసులు జారీ చేయడం, మీసేవా దరఖాస్తులపై AMCలు, TIలు, BCలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.






