నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుడు ఏకాంత్ గౌడ్ జన్మదిన వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షురాలు విద్యా కల్పన ఏకాంత్ గౌడ్ ముఖ్య అతిథిగా డివిజన్ నాయకులు జీతేందర్, ఆధ్వర్యంలో స్థానిక డివిజన్ లోని ప్రభుత్వ స్కూల్ లో విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు పల్నాటి అశోక్, వినోద్, సంపంగి యాదగిరి, నాగరాజు, మర్ల శ్రీను, బొట్టు శ్రీను, నాని, షాలిని, సంధ్య, నాగమణి, ఉపేంద్ర, కళ్యాణి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.