నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులకు, శ్రేయోభిలాషులకు, పాత్రికేయ మిత్రులకు, అభిమానులకు మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ శ్రీ క్రోధి నామ నూతన సంవత్సర (తెలుగు) ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పర్వదినాన ప్రజలందరూ సుఖ శాంతులతో గడపాలని ఆకాంక్షించారు.