నమస్తే శేరిలింగపల్లి : అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా డీసీసీ అధ్యక్షులు చాలా నర్సింహా రెడ్డి నియమితులయ్యారు.
ఈ సందర్బంగా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కటా నరసింహ గౌడ్ ఆధ్వర్యంలో ముత్యం రెడ్డి, సౌందర్య రాజన్ పోచయ్య, రాజేందర్ కుమార్, సాయికుమార్ లు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సన్మానించి పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు.