నమస్తే శేరిలింగంపల్లి : సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ మినిష్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ధరణి హ్యాండిల్ దుర్వినియోగంపై శుక్రవారం జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి కలిశారు.
సుప్రీంకోర్టు స్టెటస్కో ఉన్న సర్వే నెం. 100 లో 8 ఎకరాలకు పట్టా పాస్ బుక్ ఇవ్వడంపై ఫిర్యాదు చేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.