నమస్తే శేరిలింగంపల్లి: సంక్రాంతి పర్వదినంను పురస్కరించుకుని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
అనంతరం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కాలనీ వాసులు గాంధీ కి పూల బొకే అందించి సంక్రాంతి పండుగ శభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ గోపారాజు, రోజా పాల్గొన్నారు.