అలరించిన నృత్య ప్రదర్శన

నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో స్టేట్ హ్యాండ్లూమ్ ఎక్స్పో సందర్బంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఈ రోజు డాక్టర్ రమాదేవి గారి షిహాస్య బృందం చెయ్ కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. శ్రీ మహాగణపతే, జతిస్వరం, హిరణ్మయీమ్ లక్షమీమ్ , రామ పట్టాభిషేక శబ్దం, మామవతు శ్రీ సరస్వతి, రామదాసు కీర్తన, సరసిజ నాబా మొదలైన అంశాలను డాక్టర్ రమాదేవి, డాక్టర్ అడ్తిరి, సౌమ్య, నిషిక, ప్రేరణ , యోగితా, మనస్విని, మానస, ఉన్నతి, అనన్య మొదలైన వారు ప్రదర్శించారు.

నృత్య ప్రదర్శనలో కళాకారులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here