ఘనంగా రావణ దహనం

నమస్తే శేరిలింగంపల్లి : హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో హఫీజ్ పేట్ గ్రామంలో రావణ దహన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  కాంచన్ రోడ్వేస్ అధినేత మల్లమాడ సంజు స్వామి తనయులు హాజరై రామ బాణం వేసి రావణ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన బతుకమ్మ దాండియా కార్యక్రమాలలొ యువతి యువకులు, మహిళలు పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలొ నిమ్మల అనంతరం గౌడ్, బౌలింగ్ యాదగిరి గౌడ్,, తలారి జితయ్య, ప్రభు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్ గౌడ్, నరేంద్ర గౌడ్, మణె వెంకటేష్, రామకృష్ణ గౌడ్, ఆనంద్ గౌడ్, తలారి దేవేందర్ ముదిరాజ్ జగన్ గౌడ్ ,  సుధాకర్ ముదిరాజ్, పాండు ముదిరాజ్,  కుమ్మరి జితేందర్, వెంకట రమేష్ నరేష్, సాయి యాదవ్, దిలీప్ పరమేష్, హఫీజ్ పేట్ గ్రామప్రజలు పాల్గొన్నారు.

రావణ దహన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  పాల్గొన్న కాంచన్ రోడ్వేస్ అధినేత మల్లమాడ సంజు స్వామి తనయులు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here