భారతీయ జీవిత భీమా ఏజెంట్ల ధర్నా

నమస్తే శేరిలింగంపల్లి : బోనస్ ధరలు పెంచాలని, gst రద్దు చేయాలని, ఏజెంట్స్ కమిషన్ పెంచాలని, పాలసీలపై లోన్ ఇంట్రెస్టును తగ్గించాలని, గ్రాడ్యూటీ పెంచాలంటూ జేఏసీ ఆదేశానుసారం ధర్నా చేపట్టారు. సెప్టెంబర్ 30ని ‘రెస్ట్ ‘ దినంగా ప్రకటించారు. నో ప్రీమియం కలెక్షన్, నో ప్రపోసల్ డిపాజిట్ ఎటువంటి లావాదేవీలు జరగకుండా చేశారు. ఈ కార్యక్రమానికి చందానగర్ డివిజన్ ప్రెసిడెంట్ సంగీభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్నీ విజయవంతం చేసిన డివిజన్ల నాయకుల, బ్రాంచ్ నాయకులు, ఏజెంట్లు, మిత్రులకు బ్రాంచ్ ఏజెంట్ సెక్రటరీ కోళ్ల శంకర్, treasurer దేవుజా, ప్రెసిడెంట్ రాజమోహన్లకు కృతజ్ఞతలు తెలిపారు. డివిజన్ నాయకుడు డి. వెంకటేశం నాయకత్వంలో స్థానిక తెరాస నాయకులు, డివిజన్ నాయకులు రామారావు, గంగాధర్, సీనియర్ నాయకులు ఏఎల్ఎన్ రెడ్డి, గిరిధర్ పాల్గొన్నారు.

సమస్యలను పరిష్కరించాలని ధర్నా చేపడుతున్న భారతీయ జీవిత భీమా ఏజెంట్ల

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here