నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన స్పైసీ బిరియానీ వైబ్స్ రెస్టారెంట్ ను ఆదివారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభించుకోనున్నట్లు నిర్వాహకులు సంతోష్, పులిమామిడి సాయికుమార్ గౌడ్ పేర్కొన్నారు. మాదాపూర్ లోని మెట్రో పిల్లర్ నం 1726 బాటా షోరూం పక్కన గల మెయిన్ రోడ్డుకు ఆనుకుని స్పైసీ బిర్యానీ వైబ్స్ తో ఎస్ ఎస్ ఫుడ్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇక్కడి ప్రాంత ప్రజలతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన భోజన ప్రియులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.