గురునాథం చెరువులో నీటి శుద్ధీకరణ పనులు

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని గురునాధం చెరువులో నీటి శుద్ధీకరణ పనులను జోనల్ కమిషనర్ రవికిరణ్, డిప్యూటీ కమిషనర్ సుదాంష్ తో కలిసి స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ గురువారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ఎంటమాలజీ సిబ్బంది తదితరులు ఉన్నారు.

గురునాథం చెరువులో నీటి శుద్ధీకరణ పనులను పరిశీలిస్తున్న జడ్ సీ రవికిరణ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here